బాల్యం, విద్యాభ్యాసం:
Anil Kumar yadav Maraboina.. 1988 అక్టోబర్ 22న,మారబోయిన సత్యనారాయణ,సునీత గార్ల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు.పెద్దనాన్న మారబోయిన బిక్షపతి యాదవ్ మునిపాలిటి చైర్మన్ గా రాజకీయాలలో శాసన సభ సభ్యుడు గా పనిచేశారు. ఆయన Anil Kumar yadav Maraboina యాదవ్ పుట్టింది హైదరాబాద్ లలోని విద్యాభ్యాసం శ్రీ విశ్వశాంతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిటూశను సాగింది. ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు హైదరాబాద్.శ్రీ విశ్వశాంతి ఎడ్యుకేషనల్లలో మారబోయిన సత్యనారాయణ హై స్కూల్లో చదివించారు. తరువాత ఇంటర్ Ivy League Academy జూనియర్ కాలేజీలో చదివించారు. తన తండ్రి మారబోయిన సత్యనారాయణ 1999 డిసెంబర్ 12 రోజున స్వర్గస్తియులన్నారు,తన తండ్రి కోరిక మేరకు ప్రజల సేవచేయాలని సూచనా మేరకు ప్రజలు మధ్య ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారు..

రాజకీయ జీవితం
అనిల్ కుమార్ యాదవ్ జీవిత, రాజకీయ చరిత్ర తెలుసుకుందాం
Anil Kumar Yadav Maraboina: కాంగ్రెస్ పార్టీ లో దూకుడు స్వభావం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. శేరిలింగం పల్లి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్వంత నియోజకవర్గాన్నిపర్యటిస్తూ ప్రజలకు సేవచేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారు,శేరిలింగం పల్లి సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా మారబోయిన అనిల్ కుమార్ యాదవ్.